లోకేష్ సరికొత్త రచ్చ! నటుడిగా దర్శకుడి దూకుడు.!
టాలీవుడ్, కోలీవుడ్లో ఒక సినిమా తీయాలంటే ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, అందులో నటించడానికి ఒక పెద్ద హీరో ఉండాలి. ఇదీ సాధారణంగా ప్రతీ సినిమాలో ఉండే లెక్క! కానీ, ఊహించని రీతిలో భారీ హిట్లు ఇచ్చే ఒక స్టార్ డైరెక్టరే స్వయంగా కండలు తిరిగిన హీరో