Shah Rukh Khan: షారుఖ్ సక్సెస్ సీక్రెట్.. అమ్మవారిని దర్శించుకుంటే హిట్ ఖాయమా!
ఇప్పటికే 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన మూడో సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా మరోసారి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు షారుక్.