Shankar: ఒకే ఫ్రేమ్‌లో అన్నదమ్ములు.. సూర్య, కార్తిలతో శంకర్ మల్టీస్టారర్ మూవీ

ఇటు సూర్య .. అటు కార్తి ఇమేజ్‌కి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. హీరో సూర్య, కార్తీ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉండటం సహాజం. అలాగే భారీ అంచనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఇద్దరికీ స్టార్‌డమ్ కూడా ఉంది.

Post Published By: narender Thiru
Updated : 15 November 2023, 12:03 PM IST

Published : 
  • 15 November 2023, 12:03 PM IST

Exit mobile version