బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ టాస్క్ నడించింది. హాల్ ఆఫ్ బాల్ అని కెప్టెన్సీ లో వీర సింహాలు,గర్జించే పులులు గట్టిగా పోటీ పడ్డారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టారు . శివాజీ , గౌతమ్ గొడవ పడ్డారు. శివాజీ టీం కు షాకుల మీద షాకులు తగిలితే.. గౌతమ్ టీం కు ఆఫర్ల మీద ఆఫర్లు బంపరాఫర్లు వచ్చాయి. గౌతమ్ టీం కు లభించిన గోల్డెన్ బాల్, బ్లాక్ బాల్ తో గేమ్ నే మార్చేసుకుని విజేతలుగా నిలవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

Shobha as first lady captain in Bigg Boss season 7