సమంతాకు నాగ చైతన్య డైవర్స్ ఇచ్చి శోభితను చేసుకుంటున్నాడు అనే కోపమో… లేదంటే శోభితతో రిలేషన్ కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టాడు అనే గాసిప్స్ కారణమో తెలియదు గాని శోభిత విషయంలో మాత్రం తెలుగు ఆడియన్స్ పిచ్చ కోపంగా ఉంటారు. ఆమె పేరు వింటే ఆడియన్స్ కు మెంటల్ వస్తుంది.
