బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. షీల్డ్ అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం తనది కాదని.. గెలిపించిన ప్రతీ ఒక్కరిది అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ప్రశాంత్‌కు ఇవ్వనున్నారు.

Shock for Bigg Boss winner Pallavi Prashanth