Shruti Haasan: ముచ్చటగా మూడోసారి.. బాయ్‌ఫ్రెండ్‌కు బైబై చెప్పిన శృతి హాసన్..

శృతి కొన్నేళ్లుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో డేటింగ్‌లో ఉంది. ఈ సంగతి బైటకు చెప్పకపోయినా.. ఇద్దరూ కలిసే అన్ని చోట్లకు వెళ్లేవారు. ప్రియుడు ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చి మరీ సాగనంపేవాడు. ముద్దులు కురిపించుకున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ హద్దులు కూడా దాటారు.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 4:08 PM IST

Published : 
  • 27 April 2024, 4:08 PM IST

Exit mobile version