ప్రశాంత్ నీల్‌కి తోడు శృతి హాసన్ రూపంలో పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్‌గా శృతికి పేరుంది. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.