అక్కినేని కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇస్తున్న శోభిత ధూళిపాళ్ళ ఇప్పుడు అక్కినేని వారి కుటుంబానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తోంది. నాగ చైతన్యకు ఎలా ఇష్టమో అలా బ్రతికే ప్లాన్ చేస్తోంది. ఎక్కడ గ్యాప్ రావొద్దని అత్తవారింటిని ఎక్కడా బాధ పెట్టకుండా ఆమె అడుగులు వేస్తోంది. నాగ చైతన్య ఇష్టాలను గౌరవిస్తోంది. అవసరమైతే సినిమాలకు దూరమయ్యే ఆలోచనలో కూడా ఉంది ఈ తెనాలి అమ్మాయి. శోభిత సినిమాల్లో కంటిన్యూ అయినా తనకు ఏ ఇబ్బంది లేదని నాగ […]
