టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్… స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం… ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది.
