Sreeleela: వహ్వా శ్రీలీల.. ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల.. అందుకే ఔట్

డజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఔట్ అనే ప్రచారం జరిగింది. బ్యూటీ తప్పుకుందా.. వాళ్లే తప్పించారో అప్పట్లో తెలియదు. కానీ, శ్రీలలను ఎందుకు వదిలేసుకున్నారనే డిస్కషన్ నడిచింది.

Post Published By: narender Thiru
Updated : 17 November 2023, 2:11 PM IST

Published : 
  • 17 November 2023, 2:11 PM IST

Exit mobile version