Srileela: ఇదెక్కడి క్రేజ్‌రా నాయనా.. శ్రీలీలను బాగానే వాడేస్తున్నారుగా..

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు శ్రీలీలనే ! మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌.. ఇలా బడా హీరోల సినిమాలకు సైన్‌ చేసేసిందీ అమ్మడు. శ్రీలీల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే మారింది. స్టార్ హీరోలంతా కూడా శ్రీలీల పేరు జపిస్తున్నట్టు టాక్‌.

Post Published By: Srikar Creator
Updated : 8 April 2023, 1:45 PM IST

Published : 
  • 8 April 2023, 1:45 PM IST

Exit mobile version