టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతి రెండు సినిమాలలో గనక చూస్తే, ఒక సినిమాలో శ్రీలీలే హీరోయిన్ గా హవా చాటుతోంది. పెద్ద హీరోల నుంచి, అప్ కమింగ్ హీరోల వరకు, శ్రీ లీలే మొదటి ఛాయిస్ గా మేకర్స్ ముందు నిలుస్తోంది.
Srileela study MBBS first