SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్‌మెంట్

మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇండియానా జోన్స్ రేంజ్‌లో సినిమా తీస్తున్నానని, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని చెబుతూ వస్తున్నాడు జక్కన్న.

Post Published By: narender Thiru
Updated : 24 April 2024, 4:01 PM IST

Published : 
  • 24 April 2024, 4:01 PM IST

Exit mobile version