SS Rajamouli: ఓ మై గాడ్… మహేశ్ సినిమాపై రూమర్స్ ఉత్తుత్తి న్యూస్ కాదా..!

నెల రోజుల క్రితమే ఈ సినిమా మూడు భాగాలుగా రానుందనే గుసగుసలొచ్చాయి. కాని ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులే షురూ కాలేదు, అప్పుడే మూడు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ అంటే సోది వార్త అనుకున్నారు చాలా మంది. కాని బాహుబలి 1, 2 తో పోలిస్తే ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ మూవీ అని కొత్త లీకులతో తేలిపోయింది.

Post Published By: narender Thiru
Updated : 14 April 2023, 5:47 PM IST

Published : 
  • 14 April 2023, 5:47 PM IST

Exit mobile version