SS RAJAMOULI: రాజమౌళి ఒక్క మాట విని ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్లిపోతున్నారా?
ముందు అంతా అనుకున్నట్టు ఈమూవీలో చెల్సియా అనే ఇండోనేషియా నటి హీరోయిన్ కాదని తేలింది. ఒక వేళ తనని కాని మరెవర్ని కాని తీసుకున్నా, జక్కన్న ఎనౌన్స్ చేయాలి. కాబట్టి.. ఇప్పటి వరకు ఎవర్ని ఫిక్స్ చేయలేదు, ఇవన్నీ ఊహాగానాలని తేలిపోయింది.