SS RAJAMOULI: మళ్లీ రాజమౌళితో ప్రభాస్ సినిమా.. ఎప్పుడు మొదలవుతుందంటే..

ఆల్రెడీ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా తీసే పనిలో ఉన్నాడు. రెండేళ్లవరకు ఆ ప్రాజెక్టుకే అంకితం కానున్నాడు. అలాంటి తను ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఎలా చేస్తాడనే ప్రశ్నకి 2028 ఆన్సర్‌గా కనిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 5:56 PM IST

Published : 
  • 22 February 2024, 5:56 PM IST

Exit mobile version