Nayanthara : మొగుడి కోసం నయన్ పాట్లు

విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లి తర్వాత నయతారకు బరువు బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలను చూసుకోవడం ఏ తల్లయినా చేసే పనే అయినా.. భర్త కెరీర్‌ను నిలబెట్టడం కోసం తన ఇమేజ్‌ను పక్కన పెట్టింది నయన. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో పాటు.. మొగుడు కెరీర్‌ను చక్కదిద్దుతోంది నయన. విఘ్నేష్‌ శివన్‌ మెగాఫోన్‌ పట్టి 11 ఏళ్లయినా.. ఇప్పటివరకు ఐదు సినిమాలే డైరెక్ట్ చేశాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 December 2023, 4:37 PM IST

Published : 
  • 10 December 2023, 4:37 PM IST

Exit mobile version