శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటించింది. అవి మంచి హిట్ ను అందుకోవడం తో సంక్రాంతి హీరోయిన్ అయ్యింది.

Star heroine Shruti Haasan reacted to the news about her marriage.