Sunny Leone: ప్రేమించిన వాడే మోసం చేశాడు.. సన్నీ లైఫ్‌లో ఇంత బాధ ఉందా..?

ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. ఐతే డానియల్ కంటే ముందు.. సన్నీలియోన్ ఓ వ్యక్తిని ప్రేమించింది. అతని వల్ల లైఫ్‌లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది.

Post Published By: narender Thiru
Updated : 7 April 2024, 2:28 PM IST

Published : 
  • 7 April 2024, 2:28 PM IST

Exit mobile version