Tamannaah Bhatia: తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ బ్యాగ్రౌండ్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ విజయ్‌ వర్మకు, తమన్నాకు అసలు లవ్‌ ఎక్కడ స్టార్ట్‌ అయ్యిందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్‌ వర్మ తెలుగువాడేనా అంటూ వెతికేస్తున్నారు. చాలా మంది విజయ్‌ వర్మ నార్త్‌ ఇండియన్‌ అనుకుంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 15 June 2023, 3:08 PM IST

Published : 
  • 15 June 2023, 3:08 PM IST

Exit mobile version