Double Ismart teaser : ఉరమాస్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్.

హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్ లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ సారి డబుల్ ఎంటర్‌టైనమెంట్, ఎగ్‌జైట్‌మెంట్ గ్యారెంటీ అంటూ తిరుగులేని అంచనాలు పెట్టుకుంటుంటారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 May 2024, 3:00 PM IST

Published : 
  • 15 May 2024, 3:00 PM IST

Exit mobile version