ఛీ పెళ్లి వీడియో అమ్ముకుంటావా…? ఎవడికి కావాలి…? ధనుష్ కు టాలీవుడ్ సపోర్ట్
లేడీ సూపర్ స్టార్ నయనతార వర్సెస్ స్టార్ హీరో ధనుష్ వ్యవహారం ఇప్పుడు తెలుగులో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా గురించి ఇప్పుడు ఈ ఇద్దరూ రోడ్డు ఎక్కడం టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది.