విశాల్ కు తిరగబెట్టిన గాయం, ఆ సినిమా షూటింగ్ విశాల్ జీవితం నాశనం చేసింది..
తమిళ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తున్న కామన్ పీపుల్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంత డబ్బున్నా సరే.. ఆరోగ్యం లేకపోతే ఇంతే అంటూ విశాల్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.