The Kapil Sharma Show: ద కపిల్ శర్మ షో ఆగిపోతుందా? నిజమెంత?

టెలివిజన్‌పై బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన ద కపిల్ శర్మ షో త్వరలో ఆగిపోనుంది. ఇది ఈ షో అభిమానులకు షాకిచ్చే న్యూసే. వచ్చే జూన్‌లో ఈ షో చివరి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మే నెలలోనే చివరి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది.

Post Published By: narender Thiru
Updated : 16 April 2023, 12:42 PM IST

Published : 
  • 16 April 2023, 12:42 PM IST

Exit mobile version