The Kerala Story: ది కేరళ స్టోరీకి ఓటీటీ కష్టాలు.. కొనేందుకు ముందుకురాని ప్లాట్‌ఫామ్స్

పెట్టుబడికి దాదాపు 20 రెట్లు వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇంతటి ఘన విజయం సాధించిన చిత్రానికి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ పూర్తి కావడం లేదు. ఈ సినిమాలోని వివాదస్పద కంటెంటే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 26 June 2023, 9:10 AM IST

Published : 
  • 26 June 2023, 9:10 AM IST

Exit mobile version