Varun Tej: యాక్షన్‌ మోడ్‌లో వరుణ్‌ తేజ్‌.. గాండీవధారి అర్జున ప్రీ టీజర్‌ రిలీజ్‌..

మెగా ప్రిన్స్‌ వరున్‌ తేజ్‌ హీరోగా వస్తన్న గాండీవధారి అర్జున సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ-టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ తనకు మరింత ఊపునిచ్చిందంటూ వరుణ్‌ తేజ్‌ ట్విటర్‌లో ప్రీ-టీజర్‌ను పోస్ట్‌ చేశాడు. జస్ట్‌ 41 సెకన్లు మాత్రమే ఉన్న ఈ ప్రీ-టీజర్‌లో సినిమాలో ఏ రేంజ్‌ యాక్షన్‌ ఉందో చూపించేశారు.

Post Published By: Srikar Creator
Updated : 12 July 2023, 1:41 PM IST

Published : 
  • 12 July 2023, 1:41 PM IST

Exit mobile version