తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అంతా చెప్పే పేరు క్రిష్ జాగర్లమూడి. సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ డైరెక్టర్.. తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు.