ఎవరీ ప్రీతీ చల్లా…? క్రిష్ పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే
టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి మొదలయింది. యువ హీరోలు, డైరెక్టర్లు ఇలా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలో నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఆ తర్వాత… నార్నే నితిన్, శివాని వివాహం జరగనుంది.