Big Boss: బిగ్‌బాస్‌ 7లోకి ఐపీఎల్‌ ప్లేయర్‌!

బిగ్‌బాస్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి షో అవసరమా అంటూనే.. అందరూ చూసేస్తుంటారు అదేంటో ! వివాదాలు, విమర్శలు తక్కువేం కాదు. చిన్నపాటి డిబేట్లు కూడా నడిచిన రోజులు ఉన్నాయ్. ఐతే ఇప్పుడు బిగ్‌బాస్‌ 7 స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించి ఆ చానెల్‌ టీజర్‌ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఈసారి బిగ్‌బాస్‌ 7లో కనిపించబోయే సెలబ్రిటీలు ఎవరు అనే చర్చ సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 18 July 2023, 2:48 PM IST

Published : 
  • 18 July 2023, 2:48 PM IST

Exit mobile version