తెలంగాణ జానపద పాటలకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్‌లలో రోజూ పదుల సంఖ్యలో ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.