పాపులర్ తెలుగు షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ముగింపుకు వచ్చే కొద్దీ షోను మరింత రక్తికట్టిస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టే హౌస్ మేట్స్ కూడా తమ గేమ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్ మేట్స్ తో ఉన్న ఈ సీజన్.. త్వరలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేయనుంది. కాగా ఫినాలే దగ్గర పడుతూ ఉండడంతో హౌస్ మేట్స్ కూడా ఆటని చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. హౌస్ లో రసవత్తరంగా జరుగుతున్న టికెట్టు ఫినాలే టాస్కులో అదరగొడుతున్నాడు పోటీపడుతున్నారు.

Ticket to finale for Arjun..