పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్‌గా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఓ డై హార్డ్ ఫ్యాన్‌గా పవన్‌ను ఎలా చూపించాలో.. అంతకుమించి అనేలా చూపించబోతున్నాడు సుజీత్.
