Mamitha Baiju: మూడు మెరుపుతీగలకు టాలీవుడ్ ఫిదా.. వరుస ఆఫర్లు..!

ఆల్రెడీ రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాల్లో ఈ హీరోయిన్‌కే ఆఫర్ల కబురు వెళ్లిందట. ఒక వైపు బాలీవుడ్ నుంచి యానిమల్ ఫేం తృప్తీ దిమ్రీకి తెలుగు ఆఫర్లు వస్తుంటే, మరో వైపు ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు మమితా బైజూ, అనశ్వర రాజన్‌కి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 25 April 2024, 7:40 PM IST

Published : 
  • 25 April 2024, 7:40 PM IST

Exit mobile version