Trisha Krishnan: 40 దాటినా జోరు తగ్గని త్రిష.. వరుస ఆఫర్లతో బిజీ..!

40 ఏళ్లలోకి అడుగుపెట్టినా కూడా వరుస ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ బ్యూటీ త్రిషకు ఈ మ‌ధ్యే 40 ఏళ్లు వచ్చాయి. ఈ వ‌య‌సులో హీరోయిన్ వేషాలు ప‌క్క‌న పెట్టి.. క్యారెక్ట‌ర్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఏజ్ భార్ స్టేజ్‌లో కూడా చెక్కు చెద‌ర‌ని అందంతో ఆడియన్స్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 4:17 PM IST

Published : 
  • 13 September 2023, 4:17 PM IST

Exit mobile version