పొన్నియిన్ సెల్వన్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన బ్యూటీ త్రిష. ప్రజెంట్ అర డజన్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకటి రిలీజ్ అయ్యేలోపే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే త్రిష నటించిన లియో రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.