Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?

మెగాస్టార్ జోడిగా త్రిష నటిస్తుండటంతో సినిమాపై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీలో ఈ బ్యూటీ డబుల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భూలోకానికి చెందిన సామాన్యరాలిగా, అలాగే దేవ లోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 2:01 PM IST

Published : 
  • 11 March 2024, 2:01 PM IST

Exit mobile version