Upasana Kamineni: ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా..!

గతేడాది జూన్ 20వ తారీఖున రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బేబీకి ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టారు. అయితే రెండో బిడ్డకు జన్మనివ్వడానికి తాను సిద్ధం అంటూ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడలు.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 2:55 PM IST

Published : 
  • 22 February 2024, 2:55 PM IST

Exit mobile version