మెగా కాపౌండ్ నుంచి వచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ మిగిలిన రెండు సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నాలుగో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు వైష్ణవ్.

Vaishnav Tej Aadi keshava Movie