Vaishnavi Chaitanya: నిర్మాతల్ని భయపెడుతున్న బేబి హీరోయిన్..!

బేబీ బ్యానర్‌కే రెండు మూవీలు కమిటైన తను, పాత రెమ్యునరేషన్ ప్రకారమే ఆ సినిమాలు చేయాల్సి వస్తోంది. కాబట్టి ఇక మీద ఏమైనా సంపాదించుకోవాలి అంటే కొత్త సినిమాలతోనే సాధ్యం. అందుకే బేబీ తర్వాత చేస్తున్న రెండు మూవీలను వదిలేస్తే, ఆ తర్వాత కమిటయ్యే ప్రతీ మూవీకి రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 8 September 2023, 5:59 PM IST

Published : 
  • 8 September 2023, 5:59 PM IST

Exit mobile version