రీసెంట్‌గా వచ్చిన గాసిప్ ఏంటంటే.. త్వరలోనే లావణ్య, వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారట. జూన్‌లో వీళ్ల ఎంగేజ్‌మెంట్‌కూడా జరగబోతోదంటూ సమాచారం. వీళ్ల లవ్‌కు ఇద్దరి ఫ్యామిలీస్‌లో ఓకే చెప్పేశారట. ఈ విషయాన్ని త్వరలోనే మెగా కుటుంబం ఎనౌన్స్ చేయబోతోందని టాక్.