Varun Tej : ఒక సెట్ కే రూ.15 కోట్లు ఖర్చు

వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 June 2024, 2:35 PM IST

Published : 
  • 27 June 2024, 2:35 PM IST

Exit mobile version