మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇద్దరి నిశ్చితార్థంతో.. మెగాఫ్యామిలీలో సందడి కనిపిస్తోంది. వరుణ్‌తేజ్‌తో పెళ్లికి సిద్ధమైన లావణ్య త్రిపాఠి.. పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదు. మెగా ఫ్యామిలీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా.. సైలెంట్‌గా నిశ్చితార్థం ప్రకటించేశారు.

Varun tej and Lavanya tripati