dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » engagement

#engagement

Mehreen pirzada wishes to become a mother without marriage

Meharin : పెళ్లి కాకుండానే తల్లి కావాలనే కోరిక

May 1, 2024 | 12:00 PM

పాలమీగడ లాంటి అందాలతో వెండితెరపై త‌నకంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ కూడ‌గ‌ట్టుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడు ఓ డేరింగ్ స్టెప్‌తో హాట్‌టాపిక్‌గా మారింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ పాల‌బుగ్గ‌ల సౌంద‌ర్యం.. త‌ర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకొని మ‌రో షాక్ ఇచ్చింది.

Siddharth and aditi rao hydari confirm engagement amidst marriage rumours

Siddharth: సిద్ధార్థ్‌తో పెళ్లి.. సోషల్ మీడియాలో అదితి పోస్ట్ వైరల్

March 28, 2024 | 04:04 PM

సిద్దార్థ్, అదితిరావు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయ్‌. వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా.. అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేశారు.

Where is jagans uncle jagan will not attend raja reddys wedding

YS Sharmila, Raja Reddy wedding : జగన్‌ మామయ్య ఎక్కడ? రాజారెడ్డి పెళ్లికి జగన్‌ గైర్హాజరు

February 18, 2024 | 10:42 AM

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila's son's wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని జోధ్‌పూర్‌ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Would you insult me so badly congress leaders are angry about sharmilas behavior

SHARMILA ON JAGAN : ఇంత ఘోరంగా అవమానిస్తావా? షర్మిల తీరుపై కాంగ్రెస్ లీడర్ల ఆగ్రహం

January 20, 2024 | 12:02 PM

ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. కనీసం వార్డు కౌన్సిలర్ కూడా కాదు. ఆ పార్టీ కోసం ఉద్యమాలు చేసి.. ఊరేగింపులు చేసి ఎదిగిన నేతా కాదు. జస్ట్ ఒక కండువా మెడలో వేయించుకొని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (Andhra Pradesh Congress) కమిటీకి అధ్యక్షురాలు అయిపోయింది వైఎస్ షర్మిల. బహుశా ఇలా కాంగ్రెస్ లో మాత్రమే జరుగుతుందేమో. ఇక ఏ పార్టీలోనూ ఇంత డైరెక్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరికీ ఉండదు.

Vijay deverakonda rashmikala engagement the rowdy hero who gave clarity

Vijay rashmika Engagement : విజయ్ దేవరకొండ – రష్మికల ఎంగేజ్ మెంట్? క్లారిటీ ఇచ్చేసిన రౌడీ హీరో..

January 20, 2024 | 10:59 AM

సినీ పరిశ్రమ (Film Industry)లో రూమ‌ర్స్ కామ‌న్‌.. కొంత‌మంది విష‌యంలో అయితే ఈ రూమ‌ర్స్ కొంచెం ఎక్కువ‌గా వినిపిస్తూ ఉంటాయి. ఈ మ‌ధ్య కాలంలో రౌడీ హీరో (Rowdy hero) విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ల గురించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వినిపిస్తున్నాయి.

Will jagan and sharmila meet again vijayammas heart is beating

AP Politics : జగన్, షర్మిల మళ్లీ కలుస్తారా.. తల్లిడిల్లుతోన్న విజయమ్మ హృదయం..

January 19, 2024 | 05:01 PM

షర్మిల కొడుకు రాజారెడ్డి (Raja Reddy) నిశ్చితార్థ (Engagement) వేడుక.. ఇప్పుడు రాజకీయ రంగు పులుకుంటోంది. సొంత చెల్లి కూడా పట్టించుకోలేదని జగన్‌ను ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటే.. పిలిచి మరీ అవమానించిన షర్మిల (YS Sharmila) గురించి సమాజం ఏమనుకుంటుందో వినండి అంటూ.. వైసీపీ బ్యాచ్‌ వాదన మొదలుపెట్టింది. ఇద్దరి పంచాయితీ ఎలా ఉన్నా.. ఈ రెండింటి మధ్యలో ఓ తల్లి హృదయం చాలా వేదన పడుతోంది.

Sharmilas sons engagement tomorrow will jagans family come

Raja Reddy Engagement : రేపే షర్మిల కొడుకు ఎంగేజ్ మెంట్.. జగన్ కుటుంబం వస్తోందా ?

January 17, 2024 | 01:30 PM

వైఎస్ షర్మిల (YS Sharmila) కొడుకు పెళ్ళి నిశ్చితార్థం (son's wedding) జనవరి 18న హైదరాబాద్ లోని గోల్గొండ రిసార్ట్స్ లో జరగబోతోంది. రిసార్ట్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎంగేజ్ మెంట్ కు షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పజెప్పింది AICC. దాంతో ఆమె రెండు మూడు రోజుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు.

Rishabh pants house is full of wedding

Rishabh Pant : రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి సందడి..

January 7, 2024 | 06:29 PM

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Shine tom chacko announces his engagement to his girlfriend thanuja

Shine Tom Chacko: మళ్లీ పెళ్లి.. త్వరలో దసరా విలన్ పెళ్లి

January 3, 2024 | 11:58 AM

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చాకో 40 ఏళ్ళ వయస్సులో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా అతను మోడల్ తనూజ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఏ ఫంక్షన్‌కు వచ్చినా ఆమెతో కలిసి వస్తున్నాడు.

Actress radhas daughter karthika nair is getting married soon

Karthika Nair: జోష్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..?

October 20, 2023 | 08:51 PM

ప్రస్తుతం కార్తీకకు సంబంధించిన ఒక అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కార్తీక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ దీనంతటికీ కారణం. ఒక వ్యక్తిని చిరునవ్వుతో హగ్ చేసుకుని, వేలికి ఉంగరంతో ఉన్న ఫొటోను కార్తీక షేర్ చేసింది. దీంతో కార్తీక ఎంగేజ‌్‌మెంట్ చేసుకుందని వెల్లడించినట్లైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam