Venkatesh and Rana: వెబ్ సిరీస్ కోసం ఒక్కటైన బాబాయ్ అబ్బాయ్

ఇటీవలికాలంలో వెబ్ సరీస్‌లపై తారలు మనసు పారేసుకుంటున్నారు. స్టార్లు చాలా మంది వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు.

Post Published By: Raju Cln
Updated : 16 February 2023, 4:26 PM IST

Published : 
  • 16 February 2023, 4:26 PM IST

Exit mobile version