Venu Swamy: వేణు స్వామి కొత్త అవతారం.. ఏ సినిమాల్లో నటించాడో తెలుసా..?

హీరో,హీరోయిన్ల కంటే ఎక్కువ వైరల్‌ అయ్యే వేణు స్వామి.. కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును.. నిజం.. మీరు విన్నది కరెక్టే. వేణు స్వామి ఓ సినిమాలో నటించారు.

Post Published By: narender Thiru
Updated : 3 January 2024, 2:03 PM IST

Published : 
  • 3 January 2024, 2:03 PM IST

Exit mobile version