స్టార్ హీరో, రౌడీ.. విజయ్ దేవరకొండ కూడా కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కిలో విజయ్ నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందన్న టాక్ ఇప్పుడు ఈ మూవీపై హైప్‌ను మరింతగా పెంచేసింది.