Virupaksha: విరూపాక్ష సీక్వెల్ షురూ.. హీరో మారిపోయాడా ఏంటి..?

సాయిధరమ్‌ తేజ్ కెరీర్‌లోనే విరూపాక్ష బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. విరూపాక్షకు సీక్వెల్‌ ఉంటుందని హింట్ ఇచ్చిన డైరెక్టర్‌.. ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

Post Published By: narender Thiru
Updated : 14 August 2023, 4:25 PM IST

Published : 
  • 14 August 2023, 4:25 PM IST

Exit mobile version