మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంభర (Vishwambhara) ..గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా రీసెంట్‌గా యాడ్ అయ్యింది..

Vishwambhara in a short beard rugged look..