మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రయోగాత్మక చిత్రాలు కళ్ళ ముందు ఉంటాయి. తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందించేందుకు ప్రయత్నించే మెగాస్టార్… వయసు మీద పడుతున్నా కూడా వెనకడుగు వేయడం లేదు.